నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో నిరసన

57చూసినవారు
నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో నిరసన
నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని, మద్యం, మత్తు పదార్ధాలను నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డా. బీ. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమలాపురంలో బుధవారం నిరసన వ్యక్తం చేసారు. స్థానిక గడియారం సెంటర్ లో గల భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా మహిళలు మద్యం సీసాలను పగలగొట్టారు.

సంబంధిత పోస్ట్