చిన్ననాటి నుంచి పోషకాహారంపై అవగాహన ఉండాలి: ఎంపీ

64చూసినవారు
ప్రతి మహిళ చిన్ననాటి నుంచి పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోషకాహార వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం అందిస్తున్న పోషక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భిణులందరూ ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వవచ్చని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్