రంగంపేట: బిజెపి బలోపేతానికి కృషి చేయాలి

64చూసినవారు
బిజెపి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండలం దొడ్డిగుంటలో మంగళవారం జరిగిన బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బూత్ కమిటీ కన్వీనర్లగా ఎన్నికైన నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమం లో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్