రేపు అనపర్తిలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ

62చూసినవారు
రేపు అనపర్తిలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ
అనపర్తి తేతల రామిరెడ్డి మంగయమ్మ కళావేదిక వద్ద శుక్రవారం దీపం ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్