ముత్యాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

83చూసినవారు
రంగంపేట మండలం ఈలకొలను ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో101 కొబ్బరికాయలు కొట్టి స్థానిక నాయకుల మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి పటికి బెల్లం తో తులాభారం వేసి ఎలుకలను గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు వెలుగుబంటి సూరిబాబు తన మొక్కు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్