పి. న్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారం జరిగిన ఘటనపై పి. గన్నవరం సీఐ భీమరాజు గురువారం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంటిని, పరిసరాలను ఆయన పరిశీలించి, పలు వివరాలు సేకరించారు. ఆయన వెంట పి. గన్నవరం ఎస్ఐ శివకృష్ణ, గ్రామ సర్పంచ్ పసలపూడి రామకృష్ణ ఉన్నారు.