మామిడికుదురు మండలంలో వర్షం

52చూసినవారు
మామిడికుదురు మండల వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ప్రజా జీవనం స్తంభించింది. మండలం పరిధిలోని మామిడికుదురు, పాసర్లపూడి, నగరం గ్రామాల్లోని జాతీయ రహదారిపై భారీగా వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల్లోని కాలనీలు ముంపు బారిన పడ్డాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్