ఏలూరు: దారి దోపిడీ దొంగలు అరెస్ట్

65చూసినవారు
ఏలూరు: దారి దోపిడీ దొంగలు అరెస్ట్
ద్వారకాతిరుమల మండలం కప్పలగుంట హైవే వద్ద ప్రయాణికులను దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను సీఐ విల్సన్, ఎస్ఐ సుధీర్ బాబు వారి సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. దేవరపల్లి నుంచి శాంత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య కోసం భీమడోలు వైపు బైక్ పై వస్తూ ఉండగా.ఉండగా విజయ్ కుమార్ (24) సత్యనారాయణ (34) దాడి చేసి, కట్టేసి నగదు, బంగారు వస్తువులు దోచుకున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్