గోపాలపురం:  పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ

53చూసినవారు
నల్లజర్లలో జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌ను కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ శాతం నమోదును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచనలు చేశారు. పరిసరాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్