గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ బుధవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ నుంచి ఎమ్మెల్యేతో కలిసి దేవరపల్లి మండలంలో టి ఐ ఐ (టొబాకో ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా) నిర్వహిస్తున్న 24వ టొబాకో రైతు అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు.