కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

74చూసినవారు
కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి. సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్