జగ్గంపేట: గండేపల్లిలో పింఛన్లు వెరిఫికేషన్

79చూసినవారు
జగ్గంపేట: గండేపల్లిలో పింఛన్లు వెరిఫికేషన్
పింఛన్ పథకంకు సంబందించి హెల్త్ పెన్షన్లు వెరిఫికేషన్ గండేపల్లి మండలంలో ప్రారంభమైందని ఎంపీడీవో నాతి బుజ్జి తెలిపారు. మంగళవారం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గండేపల్లి మండలంలోని గండేపల్లి, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట, ఎన్. టి. రాజాపురం, జెడ్. రాగంపేట, యల్లమిల్లి గ్రామాలకు చెందిన 09 హెల్త్ పెన్షన్లు వెరిఫికేషన్ చేశారని ఎంపీడీవో వివరించారు.

సంబంధిత పోస్ట్