కపిలేశ్వరపురం: పలు అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
కపిలేశ్వరపురం: పలు అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
కపిలేశ్వరపురం మండలంలోని వెదురుమూడి గ్రామంలో శనివారం పలు అభివృద్ది పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లు,  డైన్లు, 2 గోకులాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఐదు పైసలు నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్