భారీ వర్షాలు వరధలు కారణంగా సర్వస్వం కోల్పోయిన వరధ బాధితుల సహాయార్ధం ఆంద్రా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు సి. ఎం. సహయ నిధికి 66817 రూపాయల విరాళం సమర్పిం చినట్లు సంఘం నాయకులు వి. ఎస్. ఎన్. మూర్తి తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోమంగళవారం జిల్లా కలెక్టర్ షాన్మోహను ఆంద్రా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు ఎల్. డి. ఎం. ప్రసాద్, జె. సత్యనారాయణ, ఎన్. సత్య నారాయణ లు కలిసి 66817 రూపాయల చెక్కును అందజేసారు.