కాకినాడ: వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ను తక్షణమే రద్దు చేయాలి

59చూసినవారు
వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ను తక్షణమే రద్దు చేయాలనిజమాఅతె ఇస్లామి హింద్ కాకినాడ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, రాష్ట్ర వక్స్ బోర్డు మాజీ అధ్యక్షులు బషీర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ విజయ్ టాకీస్ నుంచి విజయవాడలో జరుగుతున్న వక్స్ పరిరక్షణ మహాసభ, చలో విజయవాడ కార్యక్రమానికి విజయవాడకు బయలుదేరుతున్న బస్సులకుఅతె ఇస్లామి హింద్ కాకినాడ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్