పోలవరం ప్రోజెక్ట్ ను సత్వరం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంకల్పానికి అనుగుణంగా, ఈ ప్రాజెక్ట్ లో భాగమైన పుష్కర లిఫ్ట్ ల ఇరిగేషన్ పథకంలో పంపా రిజర్వాయర్ కు ఎగువన అసంపూర్తిగా ఉన్న అక్వాడక్ట్ నిర్మాణాన్ని ఈ సీజనులో చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మరమ్మతులు కారణంగా రవి సీజన్లో సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదన్నారు.