కాకినాడ రూరల్: గ్రామాల అభివృద్ధికే పల్లె పండుగ

84చూసినవారు
గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ కరప మండలం పేపకాయ పాలెం, పెనుగుతురు, నడ కూతురు గురజానపల్లి ఉప్పలంకలో పల్లెపండుగ కార్యక్రమాల్లో కాకినాడ రూరల్ పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు.

సంబంధిత పోస్ట్