కాకినాడ రూరల్: వైఎస్ఆర్సీపీ పార్టీ విడిచే ఆలోచనే లేదు

58చూసినవారు
కాకినాడ రూరల్: వైఎస్ఆర్సీపీ పార్టీ విడిచే ఆలోచనే లేదు
వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతున్నారనే వస్తున్న వార్తలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్సీ డా. పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వైసిపి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ వీడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ రవీంద్రబాబు తెలిపారు. పార్టీ అండగా నిలుస్తానని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్