డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊతబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వారి 152 జయంతి వేడుకలను సామాజికవేత్త ఐ ఈ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రిగా చేసిన సేవలను ఆయన కొనియాడారు.