ఆత్రేయపురం: వాడపల్లిలో వైభవంగా అష్టోత్తర పూజలు

62చూసినవారు
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం అష్టోత్తరపూజలు వైభవంగా జరిగాయి. ఏడు శనివారాల స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం మని భక్తులు భావిస్తారు. ఏడు శనివారాల స్వామివారి దర్శనం పూర్తయిన భక్తులకు అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు. అష్టోత్తర పూజలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్