వాడపల్లి వెంకన్న ఆదాయం రూ 1. 38 కోట్లు

82చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలివైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలను లెక్కించగా 37 రోజులకు గాను రూ 1, 38 కోట్లు ఆదాయం లభించినట్లు ఆలయ ఉప కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధరావు తెలిపారు. ఆలయ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బంగారం 31 గ్రాములు వెండి 990 గ్రాములు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్