డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వి కె వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ అసిస్టెంట్ బిహెచ్. సత్య సాయిబాబా కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. అమలాపురం లోగురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రమంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా సత్యసాయి బాబా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పెద్దిరాజు సిబ్బంది అభినందించారు.