కండ్రిగ లో వికసించిన బ్రహ్మ కమలాలు

2598చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ గ్రామ నివాసి జక్కంశెట్టి సత్యనారాయణ నివాసంలో ఆదివారం రాత్రి 8 గంటలకు సుమారు 8 బ్రహ్మ కమలాలు వికసించాయి. చుట్టుపక్కల ప్రజలు వాటిని చూసి ఆనందించారు. గురుపౌర్ణమి రోజున ఈ బ్రహ్మ కమలాలు వారి ఇంట్లో వికసించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్