కొత్తపేటలో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సందడి

82చూసినవారు
ప్రముఖ సినీ నటుడు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లోని సత్య చంద్ర థియేటర్లో సోమవారం రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. థియేటర్ వద్దకు అభిమానులు భారీగా చేరుకుని మోటార్ సైకిల్ సైలెన్సర్లను తీసి థియేటర్ ఆవరణలో చక్కర్లు కొట్టారు. ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్