మండపేటకు గరికపాటి రాక

72చూసినవారు
మండపేటకు గరికపాటి రాక
ఈనెల 21 22 23 తేదీల్లో మండపేట ధర్మగుండం చెరువు వద్ద ఉన్న శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్ నందు మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు రానున్నట్లు ధర్మగుండం రామాలయ ధర్మకర్తల మండలి సోమవారం తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఆధ్యాత్మిక గృహస్థ ధర్మ అంశములు పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి చరిత్ర రాజకీయ సామాజిక అంశములపై సంభాషించనున్నారు.

ట్యాగ్స్ :