ఐఎఫ్టీయూ ఏపి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి

78చూసినవారు
ఐఎఫ్టీయూ ఏపి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి
జూన్ 13న మండపేటలో జరిగే ఐఎఫ్టీయూ ఏపి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, ఏఐకెఎంఎస్ ఉమ్మడి తూర్పు జిల్లా నాయకులు వెంటపల్లి భీమ శంకరం, పీడీఎస్యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు బి. సిద్ధూ, చింతా రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి జనరల్ కౌన్సిల్ మండపేట నాళంవారి సత్రంలో నిర్వహిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్