మండపేట: బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన

55చూసినవారు
మండపేట అట్రాసిటీ బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, రెల్లి సామాజికవర్గాల రాష్ట్ర నాయకులు, ప్రజా పోరాట సంఘాల నేతలు హెచ్చరించారు. మండపేట మాదిగ పేట లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలోవారు పాల్గొని మాట్లాడారు. అనంతరం అక్కడ నుండి ర్యాలి గా పోలీసుస్టేషన్ కు చేరుకుని పోలీసుల ముందు తమ డిమాండ్ లను వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్