మండపేట: జనార్ధన అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

62చూసినవారు
మండపేలోని జనార్ధన అగస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు అయినవిల్లి సూర్య సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆ శివుడు ఆశీస్సులు భక్తులందరికీ అందిస్తారని అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్