మండపేట: కష్టపడిన వారికి టిడిపిలో గుర్తింపు ఉంటుంది

54చూసినవారు
తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో శ్రీ సూర్య కన్వెన్షన్ నందు గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన సదస్సు ఎమ్మెల్యే జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశమునకు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్