రామచంద్రపురం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా నల్లమిల్లి

84చూసినవారు
రామచంద్రపురం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా నల్లమిల్లి
రామచంద్రపురం వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌గా పసలపూడి నీటి సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఎంపిక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సరైన ప్రణాళికతో పంటలకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. ఆయనకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్