రెండు నిమిషాలు ఆలస్యం అనుమతి నిరాకరణ

66చూసినవారు
పుదుచ్చేరి పోలీస్ శాఖ గత ఏడాది అక్టోబరు నెలలో రాష్ట్రవ్యాప్తంగా 420 హోంగార్డులు పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. (యానాం
పరిధిలో 25 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు ఆదివారం రాత పరీక్ష పుదుచ్చేరిలో నిర్వహించారు. యానాంకు చెందిన వైష్ణవ్, అఖిల్ పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయానికి రెండు నిమిషాలు ఆలస్యమైంది. దీంతో అధికారులు వారిని పరీక్షకు అనుమతి
ఇవ్వలేదు. చదివిన కష్టం వృథా అయిందని కన్నీరు మున్నీరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్