కాట్రేనికోన: అమిత్ షా చిత్రపటం దగ్ధం

59చూసినవారు
కాట్రేనికోన మండలం కాట్రేనికోన గేటు సెంటర్ లో గురువారం అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పండుబాబు ఆధ్వర్యంలో గురువారం పాలాభిషేకం చేశారు. నిన్న పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను వెంటనే భర్తరఫ్ చేయాలని అన్నారు. ప్రపంచ దేశాలలో గౌరవించే అంబేద్కర్ని అలా అనడం సరికాదని అన్నారు. అనంతరం అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్