ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

77చూసినవారు
ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
తెలుగు భాషా దినోత్సవ వేడుకలను పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష విశిష్టతను తెలియజేశారు. తెలుగు భాషా పండితులు షేక్ వలీ అహ్మద్, రమేష్, రామస్వామి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్