వర్షంలో విద్యార్థుల ఇబ్బందులు

85చూసినవారు
కుండలేశ్వరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం స్థానిక ప్రాథమిక పాఠశాల వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తుంది. స్కూల్ శిథిలావస్థకు చేరుకోవడంతో తొలగించారు. ఆవరణలో చిన్న రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అతి భారీ వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం ముంపు బారిన పడింది.

సంబంధిత పోస్ట్