రాజోలు: డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

76చూసినవారు
రాజోలు: డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రాజోలులోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు 2002-2007 బి. యస్. సి చదివిన విద్యార్ధినీ విద్యార్ధులు బుధవారం గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్. పి. సాయిబాబు , వైస్ ప్రిన్సిపాల్ పద్మనాభం, జొన్నలగడ్డ గోపాలకృష్ణ , సి. పి. డి. సి సెక్రెటరీ పొన్నాడ సూర్యప్రకాశరావు , రుద్రా శ్రీనివాసరావు సమక్షంలో ఆ‌ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆట పాటలతో ఆనందంగా గడిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్