అట్టహాసంగా ఫించన్ల పంపిణీ

52చూసినవారు
ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉ. 6 గంటలకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం సిఎం చంద్రబాబు ఏప్రిల్ నుంచి రూ. 3వేల ఫించన్ ను రూ. 4 వేలకు పెంచి రూ. 7వేలు అందించడంతో ఫించన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్