బాణాసంచా ముడి సరుకు పట్టీవేత

51చూసినవారు
బాణాసంచా ముడి సరుకు పట్టీవేత
పెద్దాపురం పట్టణ శివార్లలో అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. బాణాసంచా తయారీకి వినియోగించేందుకు నిల్వ ఉంచిన భారీ ముడి సరుకులను స్వాదీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్