ఎంపీడీవో కార్యాలయం సిబ్బందికి గౌరవ పురస్కారాలు

51చూసినవారు
ఎంపీడీవో కార్యాలయం సిబ్బందికి గౌరవ పురస్కారాలు
సామర్లకోట ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది చంద్రశేఖర్, అప్పారావు లకు ప్రభుత్వ గౌరవ పురస్కారాలలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినo దించారు. కాగా ప్రభుత్వ గౌరవ పురస్కారాలు అందుకున్న చంద్రశేఖర్, అప్పారావు లను కార్యాలయ సిబ్బంది అభినoదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్