ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

66చూసినవారు
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరీశీలించారు. సామర్లకోట జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్