వరద బాధిత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి

72చూసినవారు
వరద బాధిత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి
గొల్లప్రోలు నగర పంచాయతీ సూరంపేట, ఇందిరానగర్, వైయస్సార్ కాలనీలలో వైసిపి ఇంఛార్జ్ వంగా గీత మంగళవారం పర్యటించారు. రెండు రోజులలో ఏలేరు నీటి వరద ఉదృతి అధికారుల అంచనా ప్రకారం ఎక్కువ అవుతుందని తెలియజేశారు. కాబట్టి ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను తగులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్