కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కు ఘన సన్మానం..

74చూసినవారు
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కు ఘన సన్మానం..
రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖ పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా ఎన్నికైన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు ను జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమంలో జ్యోతుల సీతారాంబాబు, లంచబాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్