పిఠాపురం: పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి

68చూసినవారు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలోని స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్  వంగా గీత ఆధ్వర్యంలో రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సామాన్యులకు నిత్యవసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయని, సామాన్యులపై విద్యుత్ ఛార్జీలు భారం మోపడం సరికాదు అన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్