పిఠాపురం: ఏఐవైఎఫ్ మహాసభను జయప్రదం చేయాలి

74చూసినవారు
పిఠాపురం: ఏఐవైఎఫ్ మహాసభను జయప్రదం చేయాలి
డిసెంబర్ 8న కాకినాడలో జరిగే ఏఐవైఎఫ్ కాకినాడ జిల్లా ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబి పిలుపునిచ్చారు. మంగళవారం పిఠాపురంలో జరిగిన ఏఐవైఎఫ్ సమావేశంలో ఆయన ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధమ మహాసభ కార్యక్రమాలని ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలపై ఏఐవైఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందని బాబి అన్నారు.

సంబంధిత పోస్ట్