పిఠాపురం: అత్యాచార నిందితులకు 14 రోజుల రిమాండ్

50చూసినవారు
పిఠాపురం: అత్యాచార నిందితులకు 14 రోజుల రిమాండ్
పిఠాపురంలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో వెంటనే నిందితులను కాకినాడ జైలుకు తరలించారు. అక్టోబర్ 24వ తేదీన మరోసారి కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్