శంఖవరంలో లైన్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణకు ఉత్తమ అవార్డు

81చూసినవారు
శంఖవరంలో లైన్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణకు ఉత్తమ అవార్డు
శంఖవరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మురళీకృష్ణ ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఆయనకు రాజమండ్రి సర్కిల్ సూపరింటెండెంట్‌ ఇంజినీర్ తిలక్ కుమార్ గురువారం ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్