ఏలేశ్వరంలో నూతన ఆర్చ్ ప్రారంభం

59చూసినవారు
ఏలేశ్వరంలో నూతన ఆర్చ్ ప్రారంభం
ఏలేశ్వరం MPDO ఆఫీస్ వద్ద ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆర్చ్‌ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ముందుగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీడీవో, కార్యాలయ సిబ్బంది ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆమె కొబ్బరికాయ కొట్టి ఆర్చ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్