రౌతులపూడి : గర్భిణీలకు ఓపి కష్టాలు

85చూసినవారు
రౌతులపూడి : గర్భిణీలకు ఓపి కష్టాలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీలకు ఓపి రాయించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది. గర్భిణీలకు ప్రత్యేకంగా ఓపి రాసే సౌకర్యం ఏర్పాటు చేయాలని గర్భిణీలు విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం గర్భిణీ స్త్రీలు అధికంగా చికిత్స నిమిత్తం వస్తారని వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని గర్భిణీలు విన్నవిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్