సత్యదేవుని ఆలయ ఆదాయం రూ. 24. 84 లక్షలు

63చూసినవారు
సత్యదేవుని ఆలయ ఆదాయం రూ. 24. 84 లక్షలు
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వ్రత మండపంలో వ్రతాలు ఆచరించారు. వివిధ సేవల ద్వారా స్వామి వారి ఆలయానికి రూ. 24, 84, 990 ఆదాయం లభించిందని ఆలయ ఈవో రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్