రాజమండ్రి: టీడీపీ, జనసేనపై మాజీ ఎంపీ ఆగ్రహం

62చూసినవారు
టీడీపీ, జనసేన పార్టీలు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఆపాలన్నారు. ఎవ్వరికి అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు. గోదావరిలో డ్రైనేజీ వాటర్ వదులుతున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్