తూ. గో జిల్లా ఎస్పీ హెచ్చరికలు

62చూసినవారు
తూ. గో జిల్లా ఎస్పీ హెచ్చరికలు
సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టుపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులు, గ్రూప్ అడ్మిన్లు, వచ్చిన పోస్టులకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్